భారతదేశ చరిత్ర

100.00

పేజీలు : 128

భారతదేశ చరిత్రను మార్క్సిస్టు దృక్కోణంతో పరిశీలించిన గ్రంథమిది. భారతదేశ చరిత్ర చాలా సంగ్రహంగా ఇందులో చెప్పారు. మనదేశ చరిత్రలో జరిగిన విభిన్న సంఘటనలను మార్క్సిస్టు తత్వశాస్త్రమైన ‘చారిత్రక భౌతికవాద సిద్ధాంత’ దృక్పథంతో కామ్రేడ్‌ ఇ.ఎం.ఎస్‌. నంబూద్రిపాద్‌ ఈ పుస్తకంలో పరిశీలించారు. భారతదేశంలో ఇంత వరకు జరిగిన సామాజిక మార్పులు, యుద్ధాలు వాటి వర్గ ధోరణి, సామాజిక మార్పుల్లో విభిన్న వర్గాల పాత్ర, భారతీయ సామాజిక వ్యవస్థ ప్రత్యేకతలు మొదలగువాటిని సంగ్రహంగాను, స్పష్టంగాను కామ్రేడ్‌ ఇ.ఎం.ఎస్‌. వివరించారు.

Categories: ,

Reviews

There are no reviews yet.

Be the first to review “భారతదేశ చరిత్ర”

Your email address will not be published. Required fields are marked *