క్రిమి సంహారకాలు కాలకూట విషాలు
₹15.00
పేజీలు : 32
క్రిమిసంహారకాల వల్ల తమ ఆరోగ్యం ఎలా పాడవుతుందో చాలా మంది రైతులకు తెలియదు. వారు దాన్ని అనుభవ పూర్వకంగా మాత్రమే తెలుసుకుంటున్నారు. అందుకే పురుగు మందులు వాడేటప్పుడే తన ఆరోగ్యానికి, ఇతరుల ఆరోగ్యానికి, పర్యావరణానికి ఎలాంటి ముప్పు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అవేమిటో ఈ పుస్తకం వివరిస్తుంది.
Reviews
There are no reviews yet.