గాంధీజీ-సావర్కర్‌ చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ పరివారం

20.00

పేజీలు : 24
నిజానికి భారత దేశ స్వాతంత్య్రోద్యమంలో ఆర్‌ఎస్‌ఎస్‌, దాని పూర్వరూపమైన హిందూ మహాసభ ఏనాడూ పాల్గొనలేదు సరికదా అవకాశం వచ్చినప్పుడల్లా బ్రిటిష్‌ వారికి సహకరించడానికే ప్రయత్నించాయి. అటువంటి దేశద్రోహశక్తులు నేడు అధికారాన్ని దుర్వినియోగపరుస్తూ దేశభక్తులను దేశద్రోహ నేరం కింద అరెస్టులు చేయడం విషాధకర పరిణామం. సంఫ్‌ు పరివార్‌ శక్తుల చరిత్ర వక్రీకరణలను ఎప్పటికప్పుడు ఎండగట్టడం లౌకిక, పురోగామి శక్తుల ముందున్న పెద్ద కర్తవ్యం. దేశద్రోహ ‘పాపం’ నుండి సావర్కర్‌ను బయటపడేయడానికి రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పిన అసత్యాలనూ, సంఫ్‌ు పరివార్‌ శక్తుల చరిత్ర వక్రీకరణలనూ ఈ చిన్న పుస్తకం రికార్డుల అధారంగా ఎండగడుతుంది.

Reviews

There are no reviews yet.

Be the first to review “గాంధీజీ-సావర్కర్‌ చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ పరివారం”

Your email address will not be published. Required fields are marked *