గుంటూరు జిల్లా కమ్యూనిస్టు వీరులు

300.00

పేజీలు : 642
రాష్ట్ర కమ్యూనిస్టు ఉద్యమంలో గుంటూరు జిల్లాది అద్వితీయ స్థానం. కమ్యూనిస్టుల నాయకత్వాన కష్టజీవుల ఉద్యమాలు ఎన్నో నడిచిన జిల్లా ఇది. ఈ పోరాటాలలో వందలాది మంది తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు. మరెందరో తీవ్ర నిర్బంధాలను తట్టుకొంటూ, ఎన్ని కష్టాలు, నష్టాలు ఎదురైనా చలించకుండా జీవితాంతం కమ్యూనిస్టు ఉద్యమంలో కొనసాగారు. అనేకమంది ఈ జిల్లా నుండి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి నాయకత్వ స్థానాలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. అలాంటి త్యాగమూర్తుల జీవిత సంగ్రహాలే ఈ పుస్తకం.

Reviews

There are no reviews yet.

Be the first to review “గుంటూరు జిల్లా కమ్యూనిస్టు వీరులు”

Your email address will not be published. Required fields are marked *