చైనాపై అరుణ తార

 350

పేజీలు : 390
30 సంవత్సరాల పోరాట చరిత్రలో ఎర్రసేన జరిగిన ఆరు వేల మైళ్ల ”లాంగ్‌ మార్చ్‌” ఆధునిక ప్రపంచానికే ఒక అపూర్వమైన అద్భుతం. అందుకు చలించి, ఆ అద్భుతాన్ని నిర్వహించిన పాత్రధారుల గాథలను మానవ సామజ ఉజ్యల భవిష్యత్తుకు పోరాడేవీ యుకులందరినీ ఉర్రూతలూగించగలిగే రీతిని చైనాపై అరుణతారను ఎడ్గార్‌ స్నో చిత్రించారు. అది గత చరిత్ర అయినా, చదివితే, చదివి వినిపించితే పక్కదారులు పడుతున్న యువతీ యువకులను సైతం తప్పటడుగలు నుండి తప్పించి విప్లవోన్ముఖంగా అడుగుజాడలు వేయించగలం. అందుకే చైనాపై అరుణతారలకు కాలం తీరకపోగా నేటి పరిస్థిలుల్లో సైతం అత్యవసరంగా నిలుస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

Categories: ,

Reviews

There are no reviews yet.

Be the first to review “చైనాపై అరుణ తార”

Your email address will not be published. Required fields are marked *