జాతీయ విప్లవ వీరుల మహోజ్వల సంస్మ ృతులు

150.00

పేజీలు : 168
విప్లవ మహాయోధుల వ్యక్తిగత జీవితాలను,
జైళ్ళలో వున్నప్పుడు వారు ఎలా ప్రవర్తించిందీ,
అలాగే ఆ కామ్రేడ్స్‌ చిరునవ్వులతో ఉరి కంబాలను
ఎక్కిన మహత్తర ఘటనలను
అలాగే ఈ విప్లవకారులందరినీ సదా మీ దృష్టిలో వుంచుకోండి.
వారేమీ ఆకాశాన్నుండి వూడిపడిన ఆసాధారణ శక్తులుగల
మనుష్యులేమీకాదు. మనందరివలే వారంతా సాధారణమైన
మనుష్యులే. వారి జీవిత చరిత్రలను
చదవండి… ఉత్తేజం పొందండి….
– కామ్రేడ్‌ సుందరయ్య

Out of stock

SKU: 'సోవియట్‌ భూమి' నెహ్రూ అవార్డు పొందిన గ్రంథం Categories: ,

Reviews

There are no reviews yet.

Be the first to review “జాతీయ విప్లవ వీరుల మహోజ్వల సంస్మ ృతులు”

Your email address will not be published. Required fields are marked *