టీచర్‌ చెప్పిన కథలు

70.00

పేజీలు : 96
కథలు అంటే ఇష్టపడని చిన్నారులుండరు.. వారికి ఆసక్తి కలిగే పద్ధతిలోనే పిల్లల్ని వారీ ఊహా శక్తినీ, మంచి అలవాట్లను, సృజనాత్మకతను పెంపొందవచ్చు. పిల్లలకు తమకు ఏ కథను చెప్పినా అందులో తమని ఊహించుకుంటారు. అంతేకాదు, పిల్లలు ఎటువంటి కథలను చెబితే ఇష్టపడతారనే అంశాల్ని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తప్పక తెలుసుకోవాలి. అటువంటి వారికి ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుంది.

Reviews

There are no reviews yet.

Be the first to review “టీచర్‌ చెప్పిన కథలు”

Your email address will not be published. Required fields are marked *