తెలుగునాట స్వాతంత్య్ర సంగ్రామ చరిత్ర

75.00

పేజీలు : 236
భారత స్వాతంత్ర పోరాటంపై చాలా గ్రంథాలున్నాయి గాని తెలుగు ప్రజలకు సంబంధించిన పోరాట ఘట్టాలను విపులంగా వర్ణించేవి అందుబాటులో లేవు. స్వయంగా స్వాతంత్ర సమరయోధుల పక్షాన రూపొందించిన ఈ పుస్తకం ఆ లోటు తీరుస్తుంది. రచయితలు ప్రజాస్వామిక ప్రగతిశీల దృక్పథం గలవారు కావడంతో మామూలుగా పొందుపర్చబడని అనేక సంగతులు సందర్భాలు ఇందులో చోటుచేసుకోగలిగాయి.

Out of stock

Categories: ,

Reviews

There are no reviews yet.

Be the first to review “తెలుగునాట స్వాతంత్య్ర సంగ్రామ చరిత్ర”

Your email address will not be published. Required fields are marked *