తెలుగు సామెతలు

300.00

పేజీలు : 400

140 ఏళ్ల అపురూప గ్రంథం ‘ ఆంధ్రలోకోక్తి చంద్రిక ‘
తెలుగు భాషకు సంస్క ృతికి సంబంధించిన అపురూపమైన పుస్తకమిది. నూటనలభై ఏళ్ళ కిందట ఇక్కడ చలామణిలో వున్న సామెతలను తద్వారా అప్పటి సమాజాన్ని సందర్శించే అవకాశం కలిగించే పుస్తకం. ఆంగ్లేయ అధికారిగా వచ్చిన కెప్టెన్‌ ఎం.డబ్యు. కార్‌ విశేషమైన శ్రద్ధాసక్తులతో సేకరించి ఆంధ్ర లోకోక్తి చంద్రిక పేరిట ప్రచురించారు. ఆ సామెతలకు ఇంగ్లీషులో వివరణతో పాటు సమానార్థకమైన ఆంగ్ల సామెతలు పొందు పరిచారు. తెలుగు భాష వెనకపట్టు పట్టి ఆంగ్లభాషా వ్యామోహం పెరిగిపోతున్నదని అందరూ అంటున్న ప్రస్తుత నేపథ్యంలో అలాటి వారికి ఇదో అదనపు ఉపయోగంగానూ భావించవచ్చు.

Out of stock

Reviews

There are no reviews yet.

Be the first to review “తెలుగు సామెతలు”

Your email address will not be published. Required fields are marked *