దేవుడు పుట్టిన కథ
₹30.00
పేజీలు : 32
ఒక కాలంలో సూర్య చంద్రులు, నదులు, పర్వతాలు, రాళ్లూ రప్పలు, ఆకాశం, సముద్రం, నిప్పు మొదలగునవి కంటికగుపడని మాయ శక్తుల రూపాలుగా భావింపబడ్డాయి. దట్టమైన అరణ్యాలలో దెయ్యాలు, భూతాలు, రాక్షసులు, వనదేవతలు గురించి చెప్పే దేవతలు పురాతన మానవున్ని భయపెట్టాయి. వాటికి నరబలులతో సహా ఎన్నో కానుకలు సమర్పించి ఆ మానవుడు వాటిని సంతృప్తి పరిచాడు.
Out of stock
Reviews
There are no reviews yet.