నల్లబారుతున్న మేఘం

40.00

పేజీలు : 40
ఈ మేఘాలు ఎలా రూపొందుతాయి? మేఘాలు ఎన్ని రకాలున్నాయి? ఎలాంటి మేఘాలు వర్షిస్తాయి? అవి ఎలాంటి వర్షాలను కురిపిస్తాయి? ”కృత్రిమ వర్షం” అంటే ఏమిటి? యాగాలు, పూజలు వర్షాలనిస్తాయా?- ఇలాంటి సాధారణ ప్రశ్నలకు ఈ చిన్న పుస్తకం జవాబులిస్తుంది. అదేకాకుండా ఆకాశంలోని మేఘాలను క్షుణ్ణంగా పరికించి, ఏ మేఘం వర్షిస్తుందని మనం తెలుసుకోవచ్చు.

Reviews

There are no reviews yet.

Be the first to review “నల్లబారుతున్న మేఘం”

Your email address will not be published. Required fields are marked *