నాజీల మృత్యుకేళి ఆస్విచ్‌ ప్రత్యక్ష సాక్షి కథనం

30.00

పేజీలు : 40
నాజీ నరమేధం గురించి హిట్లర్‌ ఫాసిజం గురించి తెలిసిన వారందరికీ గుర్తుండే పేరు ఆస్విచ్‌. పోలండ్‌లోని ఈ చిత్రహింసా శిబిరంలో సాగిన అమానుష హత్యాకాండ, రాక్షస హింసా చర్యలు ప్రపంచాన్ని వెన్నాడుతూనే వున్నాయి. దీనిపై పలు పుస్తకాలు, చరిత్ర కథనాలు వెలువడ్డాయి. హాలివుడ్‌లో చిత్రాలు కూడా వచ్చాయి. ఇప్పుడు మీకు అందిస్తున్న ఈ పుస్తకం ఈ నరకంలో గడిపిన బందీల నరకప్రాయమైన అనుభవాల ప్రత్యక్ష కథనం.

Categories: ,

Reviews

There are no reviews yet.

Be the first to review “నాజీల మృత్యుకేళి ఆస్విచ్‌ ప్రత్యక్ష సాక్షి కథనం”

Your email address will not be published. Required fields are marked *