నా బాల్యం

 200

దళిత స్త్రీవాదులు, వివిధ కులస్త్రీలు, ఆశ్రిత కులస్త్రీలు, ఆశ్రిత జీవనాడుల్లో లోకమంతా సాహితీ ఉద్యమాలై నడయాడుతున్న నేలన గోర్కీ నా బాల్య సేవ ఆత్మకథను మళ్ళీ మననం చేసుకుంటే. కొత్త వాదం కాదుగాని పునాదులు నిర్మితమవుతాయని దాపరికంలేని జీవితాన్ని బట్టబయలు చెయ్యమంటున్నాడు ఈ రచయిత. ఉత్పత్తి సంబంధాలు సామాజిక శ్రేణులలో ఉద్భావన జరిగి ఆస్తిత్వ చేతనమై వికసించి, విదేశీ ప్రాంత మౌలిక సూత్రాన్ని వివరిస్తుంది. ఆయా దేశాల అస్తిత్వతత్వమే, ఆర్థిక వ్యవస్థ మీద మానవత్వంతో ప్రజల జీవితాలు వికసిస్తాయని, మాగ్సిమ్‌ గోర్కీ నా బాల్యం తన ఆత్మకథ గుండె నిండా ఆలింగనం చేసుకుంటే ఆత్మశుద్ధి జర్గి పై వాదానికి బలం చేకూర్చిన వారవుతారని ఆశిద్దాం. పాఠకులారా అందుకోండి ఈ పుస్తకాన్ని పసి హృదయ రచయితను పదిల పర్చకుందాం. - వేముల ఎల్లయ్య

Description


పేజీలు : 320
వెల : 200/-

Reviews

There are no reviews yet.

Be the first to review “నా బాల్యం”

Your email address will not be published. Required fields are marked *