నిత్య సత్యాలు – వేమన పద్యాలు

(1 customer review)

80.00

పేజీలు : 96

ఉర్వివారికెల్ల నొక్క కంచముబెట్టి
పొత్తు గుడిపి కులము పొలయ జేసి
తలను చెయ్యి బెట్టి తగనమ్మ జెప్పరా
విశ్వదాభిరామ వినుర వేమ

ఆకు లెల్ల తిన్న మేక పోతులకేల
కాక పోయెనయ్యకాయసిద్ధి
లోకు లెల్ల వెర్రి పోకిళ్లు పోదురు,
విశ్వ దాభిరామ వినుర వేమ

రాతి బొమ్మలకేల రంగైన వలువలు?
గుళ్లు గోపురములు కుంభములును
కూడు గుడ్డ తాను కోరునా దేవుండు?
విశ్వ దాభిరామ వినుర వేమ

1 review for నిత్య సత్యాలు – వేమన పద్యాలు

  1. V Suresh

    Very good compilation about society facts.

Add a review

Your email address will not be published. Required fields are marked *