పట్టణ సంస్కరణలు – ప్రజలపై పెనుభారాలు

20.00

పేజీలు : 24
నయా ఉదారవాద విధానాలతో దోపిడీ జరుగుతున్నది. ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకులు ఆ విధానాలను అమలు చేసే సాధనాలు. ఆ సామ్రాజ్యవాద ఆర్థిక సంస్థల ఆదేశాల మేరకే ప్రస్తుతం సంస్కరణలు అమలు జరుగుతున్నాయి. ఆ పేరుతో ప్రజలపై పెనుభారాలు మోపబడుతున్నాయి. ఈ ప్రజా వ్యతిరేక చర్యలను తిప్పికొట్టేందుకు పోరాటం తప్ప మరో మార్గం లేదు. దీనికి విశాలమైన ఉద్యమాలను నిర్మించాల్సి ఉంది. ఈ సమస్యల తీవ్రతను గుర్తించి ప్రజలు పెద్ద ఎత్తున కదిలి రావాలని సిపిఐ(ఎం) విజ్ఞప్తి చేస్తున్నది.

Reviews

There are no reviews yet.

Be the first to review “పట్టణ సంస్కరణలు – ప్రజలపై పెనుభారాలు”

Your email address will not be published. Required fields are marked *