పుచ్చలపల్లి సుందరయ్య ఆత్మకథ
₹270.00
పేజీలు : 392
ఉత్తమ ప్రజానాయకుడు, గొప్ప కమ్యూనిస్టు, నిరాడంబరుడు కాÄమేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ఆత్మకథ ఇది. అంతటి మహోన్నత వ్యక్తిత్వం రూపుదిద్దుకున్న పరిస్థితులు, దాని వెనక ఉన్న అపారమైన అంకితభావం, త్యాగనిరతిని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుందీ గ్రంథం. ధనస్వామ్యంతో పెనవేసుకున్న రాజకీయాలు పచ్చి అవినీతిమయంగా మారిన నేటి పరిస్థితులలో సుందరయ్యగారి లాంటి మహామనిషి జీవితాన్ని తెలుసుకోవడానికి ప్రాధాన్యత ఎంతో ఉంది.
Reviews
There are no reviews yet.