పెరియార్‌ ఆలోచనలు

200.00

పెరియార్‌ ఒక యోధుడు. తనజీవితపు చివరి ఘడియల వరకు సామాజిక మార్పు కోసం, సమానత్వం కోసం, ప్రజలలో ఆత్మగౌరవాన్ని, హేతువాదాన్ని, మానవత్వాన్ని నింపడం కోసం కృషి చేసిన యోధుడు. అతడు తనకున్న అన్ని వనరులను – భౌతిక, మానసిక, నైతిక – ప్రజల కోసమే వెచ్చించాడు. తన సంపాదనంతటినీ అనేక సేవా సంస్థలకు ఇచ్చి, తాను నమ్మిన సామాజిక మార్పు ప్రజలలో తెచ్చేందుకు కృషి కోరాడు.

పేజీలు : 172

Reviews

There are no reviews yet.

Be the first to review “పెరియార్‌ ఆలోచనలు”

Your email address will not be published. Required fields are marked *