పేరులో ఏముంది?

150.00

పేజీలు : 192
నిజానికి మనిషికి పేరు చాలా ముఖ్యం. పేరుకీ వ్యక్తిత్వానికీ అవినాభావ సంబంధం ఉంటుంది. అందుకే పేరుకు చాలా ప్రాధాన్యత ఏర్పడింది. ఎందుకంటే గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందిన వారి పేరు వింటే స్ఫూర్తి కలుగుతుంది. చాలా చిత్రవిచిత్రమైన ప్రయోగాలు ఈ పేర్లలో కనబడతాయి. ఆ పేర్లు పెట్టడంలోని వారి సంకల్పాన్ని మాత్రం మనం తప్పక అభినందించాల్సిందే. సంప్రదాయ భావాలను పక్కన పెట్టి ఒక కొత్త పేరును పెట్టాలంటే సామాన్యవిషయం కాదు. కాని గట్టి సంకల్పం ఉంటే సాధ్యమే అనేది ఈ పుస్తకంలోని ఆ పేర్లు పెట్టిన వారి, పెట్టుకొన్న వారి అనుభవాలు మనకి చెప్తాయి. – డా|| జి. సమరం

SKU: ఛాంధసాలపై ధిక్కారం విలక్షణ పేర్ల విశిష్ట కథనం Categories: ,

Reviews

There are no reviews yet.

Be the first to review “పేరులో ఏముంది?”

Your email address will not be published. Required fields are marked *