పోతులూరి వీరబ్రహ్మం తాత్త్వికత – తులనాత్మకత

 40

తరతమ భేదాలు లేని, నిజాయితీ అధ్యాత్మికతలను తాత్త్వికతగా నిరూపించుకున్న గురువు బ్రహ్మంగారు. స్వయానా తన కడుపున పుట్టిన బిడ్డల కంటే మిన్నగా శిష్యులను చూశారు.
- కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి

పోతులూరి వీరబ్రహ్మంగారు భక్తి జ్ఞాన మార్గంలోకి ప్రజలను మళ్ళించడానికి సాంఖ్య, చార్వాక, బౌద్ధ సూత్రాలను కూడా ప్రతిపాదించాడు.
- కె. నాగేశ్వరాచారి

సంఘ సంస్కరణ, ఆధ్యాత్మిక ప్రబోధం రెంటిని ఏకకాలంలో కొనసాగించారు. మనుషులంతా ఒక్కటే అనే అద్వైత భావనను పెంపొందింపజేశారు.
- అప్పిరెడ్డి హరినాధరెడ్డి

ఆస్తికులకూ, నాస్తికులకూ వేమన, వీరబ్రహ్మేంద్రులిద్దరూ దేహళి దీపాల వంటివారు. ఎందుకంటే వీరి బోధలలో ప్రశ్నించే తత్వమూ ఉంది. ప్రబోధించే ధోరణి ఉంది.
- తూమాటి దొణప్ప

వేమన, వీరబ్రహ్మం ఇరువురూ గురుశిష్యుల సంబంధాలు దృఢంగా ఉండాలని అప్పుడే సుఖశాంతులు వర్ధిల్లుతాయని తెలియజేశారు.
- ఎం.మధుసూదనాచార్యులు

Description


పేజీలు : 48
వెల : 40/-

Reviews

There are no reviews yet.

Be the first to review “పోతులూరి వీరబ్రహ్మం తాత్త్వికత – తులనాత్మకత”

Your email address will not be published. Required fields are marked *