ప్రజల ప్రత్యామ్నాయం

100.00

పేజీలు : 208
అప్రతిష్టపాలయిన కాంగ్రెస్‌కు, మతోన్మాద బిజెపి ఎంతమాత్రం ప్రత్యామ్నాయం కాదు. ప్రజల ప్రయోజనాలను ముందుకు తీసుకువెళ్లే అభ్యుదయ ఆర్ధిక విధానాలతో కూడిన లౌకిక, ప్రజాతంత్ర ప్రభుత్వం మాత్రమే ప్రత్యామ్నాయం. అలాంటి ప్రత్నామ్నాయానికి ఏ అంశాలు ఆధారంగా ఉంటాయి, కాంగ్రెస్‌ ఇప్పటిదాకా అనుసరించిన విధానాలకు, బిజెపి చెబుతున్న విధానాలకు భిన్నమయిన ప్రజానుకూల విధానాలు ఏమిటి అన్న విషయాలను క్రోడీకరించిన పుస్తకం ఇది.

SKU: సామరస్యం, సమానత్వంతో కూడిన భవిష్యత్తు కోసం Categories: ,

Reviews

There are no reviews yet.

Be the first to review “ప్రజల ప్రత్యామ్నాయం”

Your email address will not be published. Required fields are marked *