ప్రజా వైద్యుడు, విప్లవకారుడు డాక్టర్‌ సత్యపాల్‌ తులి

25.00

పేజీలు : 72
ఉత్తమ ప్రజావైద్యుడు డాక్టర్‌ సత్యపాల్‌ తులి కేవలం వైద్యానికే పరిమితం కాకుండా ప్రాణాలకు తెగించి విప్లవ పోరాటాలకు ప్రత్యక్ష, పరోక్ష సహకారాలు అందించిన ధీశాలి. మొక్కవోని దృఢదీక్షతో చివరి శ్వాస వరకు లక్ష్యసాధన కోసం పోరాడిన ఆదర్శప్రాయుడు. తమ ప్రాణాలను లెక్కచేయకుండా యుద్ధరంగంలో ఉంటూ చైనా విప్లవ పోరాటానికి సహకరించిన డా||నార్మన్‌ బెతూన్‌, డా|| ద్వారకానాథ్‌ కోట్నీసుల వంటి వారితో పోల్చదగినవారు, శిక్ష పడిన పోరాట యోధులకు కేవలం చికిత్స అందించడానికే ఆయన పరిమితం కాలేదు. న్యాయస్థానాల ద్వారా రక్షించడానికి విశేష కృషి చేసినవారు.

Reviews

There are no reviews yet.

Be the first to review “ప్రజా వైద్యుడు, విప్లవకారుడు డాక్టర్‌ సత్యపాల్‌ తులి”

Your email address will not be published. Required fields are marked *