ప్రపంచ కార్మికోద్యమ చరిత్ర

60.00

పేజీలు : 80
ట్రేడ్‌ యూనియన్‌ వుద్యమం గురించిన పాఠాలుగా బ్రిటీష్‌ కమ్యూనిస్టు పార్టీ వారు ప్రచురించిన నాలుగు కరపత్రాల వంటి చిన్న పుస్తకాల సంకలనం అనువాదం ఇది. మహీధర రామమోహనరావుగారి ద్వారా అనువదించబడిన ఈ పుస్తకం మొదటి ప్రతిని 1943లో ”విశ్వ సాహిత్యమాల” వారు ప్రచురించారు. 1947లో ద్వితీయ ముద్రణను కూడా పొందింది. దాని యధాతధ రూపమే ఇది. మహీధర రామమోహన్‌రావుగారు- కొల్లాయి గట్టితేనేమి, రధ చక్రాలు, ఓనమాలు వంటిి ఉద్యమ నవలలను, చారిత్రక నవలలను తెలుగువారికి అందించిన రచయిత, అనేక అనువాదాలుకూడా చేశారు.

Out of stock

Categories: ,

Reviews

There are no reviews yet.

Be the first to review “ప్రపంచ కార్మికోద్యమ చరిత్ర”

Your email address will not be published. Required fields are marked *