ప్రముఖ నోబెల్‌ సైంటిస్టులు

 230

20వ శతాబ్దంలో సైన్సు - టెక్నాలజీ అప్రతిహతంగా అభివృద్ధి చెందాయి. మానవజీవితం ఎంతో సౌఖ్యవంతం అవుతోంది. కాని, ప్రజలలో సైంటిఫిక్‌ టెంపర్‌ పెరగడం లేదు. మతమౌఢ్యాన్ని, యితర అడ్డంకులను అధిగమించి సైంటిస్టులు చరిత్ర నిర్మాతలయ్యారు. మూఢనమ్మకాలను, అజ్ఞానాన్ని తొలగించి ప్రజలలో విజ్ఞానాన్ని పెంపొందించడానికి నాస్తికకేంద్రం అవిరళకృషి జరుపుతూ వుంది. ఆ క్రమంలో డా|| విజయం రాసిన ఈ వ్యాసాలు సరళంగా పాఠకులకు సామాజిక, విజ్ఞాన అంశాల పట్ల అవగాహన కలిగిస్తాయి. నాస్తికకేంద్రం నిర్వాహకులలో ఒకరైన డాక్టర్‌ జి. విజయం ఆంధ్ర యూనివర్శిటీ నుండి ఎం.ఏ. ఫస్ట్‌క్లాస్‌ ఫస్ట్‌. అమెరికాలో డలవేర్‌ (DELAWARE) యూనివర్శిటీ నుండి మరో ఏం.ఏ., ఆంధ్ర యూనివర్శిటీ నుండి పి.హెచ్‌.డి. పొందారు. నాస్తికకేంద్రం, విజయవాడ నుండి వెలువడే ‘‘ATHEIST’’ మాసపత్రిక సంపాదకులు. కుల - మత రహిత సెక్యులర్‌ సమాజంపై కృషిచేస్తున్నారు. పాశ్చాత్య దేశాలు పర్యటించి, ప్రపంచ హ్యూమనిస్టు, నాస్తిక మహాసభలలో ప్రసంగించారు. విజయవాడలో ప్రపంచ నాస్తిక మహాసభల నిర్వాహకులు.
SKU: డా|| విజయం Categories: , ,

Description


పేజీలు : 280
వెల : 230/-

Reviews

There are no reviews yet.

Be the first to review “ప్రముఖ నోబెల్‌ సైంటిస్టులు”

Your email address will not be published. Required fields are marked *