ఫాసిజం చనిపోయిందా? జీవించి వుందా?
₹75.00
పేజీలు : 120
ఫాసిజం యుద్ధోన్మాదాన్ని అత్యంత పాశికంగా పెంచుతూ ఇతర దేశాలను అతి కిరాతకంగా అసహ్యించుకునేట్టు చేస్తుందని డిమిట్రోవ్ నొక్కి చెప్పారు. ప్రజల ముందు ఫాజిజాన్ని నగంగా బహిర్గత పరచవలసిన అవసరం ఉంది. సామాజిక వాగాడంబరం ఫాసిజం. ప్రపంచ పరిణామాలను, ముఖ్యంగా దేశ పరిణామాలనూ చాలా చైతన్య పూరితంగానూ, జాగ్రత్తగానూ విశ్లేషించుకోవలసి ఉంది. ఫాసిజం ఎప్పుడు తెత్తుతున్నట్టు అనిపించినా మొగ్గలోనే దాన్ని తుంచేయాలి.
Reviews
There are no reviews yet.