బొమ్మలు గీయడం ఎందుకు నేర్చుకోవాలి?
₹40.00
పేజీలు : 40
విద్యార్థి భావి జీవిత అవసరాలకు అవసరమైన ఒక కళను, ఒక నైపుణ్యాన్ని ఎలా నిర్లక్ష్యం చేస్తున్నామో ఈ పుస్తకం వివరిస్తుంది. బొమ్మలు గీయరాని విద్యార్థులు పడే ఇబ్బందులు, చిత్రకళ అభ్యసించడం ద్వారా కలిగే ప్రయోజనాలు తెలుసుకొని నేనూ బొమ్మ గీయగలిగానని పిల్లలు గర్వంగా తలెత్తుకొని నిలబడేలా చేసేందుకు దోహదపడుతుంది.
Reviews
There are no reviews yet.