భారతదేశంలో శాస్త్ర – సాంకేతిక వారసత్వం – మొదటి భాగం

25.00

పేజీలు : 32
మానవజాతి అభివృద్ధికి, సమాజం ఆధునిక యుగంలోకి పురోభివృద్ధి సాధించేందుకు శాస్త్ర, సాంకేతికత ఎంతో అవసరం. శాస్త్ర- సాంకేతికతను ఆనాటి సామాజిక పరిస్థితుల నేపథ్యంలో నిర్ణయించాలి. అయితే అదే సమయంలో అది ప్రపంచంలోని వివిధ సమాజాలు శతాబ్దాలుగా చేసిన కృషి ద్వారా నిర్మితమైంది. ఈ చిరు పుస్తకం పురాతన మరియు మధ్యయుగాల్లో శాస్త్ర-సాంకేతిక రంగంలో భారతదేశం చేసిన కషిని గురించీ, చరిత్రలోని వివిధ కాలాల్లో వివిధ సమాజాలతో దాని పరస్పర సంబంధాలను గురించీ ఈ సంబంధాలు ఆయా దేశాల్లో శాస్త్ర-సాంకేతికాభివృద్ధికి ఎలా దోహదం చేసిందో వివరిస్తుంది.

Categories: ,

Reviews

There are no reviews yet.

Be the first to review “భారతదేశంలో శాస్త్ర – సాంకేతిక వారసత్వం – మొదటి భాగం”

Your email address will not be published. Required fields are marked *