మంటో కథలు

 80

పేజీలు : 88
దేశ విభజన చరిత్ర వాస్తవానికి భారత – పాకిస్తానీ మహిళల శరీరాలపైన మాత్రమే రాయబడ్డ చరిత్ర. ఈ సత్యాన్ని రక్తం కలగలసిన భాషలో మనకు మొట్ట మొదట తెలియజేసిన రచయిత మంటో. ఆయన్ను అందరూ ‘మంటో మామ’ అని పిలిచేవారు. దక్షణ భారతదేశంలోని మనందరికీ దేశవిభజన సమయంలో ప్రజలు పడ్డ కష్టాలు పెద్దగా తెలీదు. ఆనాటి నిజ చిత్రాలను ఈ మంటో కథల్లో మనం చూడొచ్చు.

Reviews

There are no reviews yet.

Be the first to review “మంటో కథలు”

Your email address will not be published. Required fields are marked *