- You cannot add "నాన్నా ఎందుకిలా చేశారు?" to the cart because the product is out of stock.
మతోన్మాదం పుట్టుక – పరిణామం – నివారణ
₹100.00
పేజీలు : 112
భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారాన్ని కోల్పోయినప్పటికీ మతోన్మాద ప్రమాదం ఏమాత్రం తగ్గలేదు. కోల్పోయిన అధికారాన్ని సంపాదించేందుకు ఎలాంటి ముసుగులు లేకుండా నేరుగా హిందూత్వ కార్డును ముందుకు తీసుకు వచ్చేందుకు పూనుకుంటున్నారు. అధికారంలో ఉన్న రాష్ట్రాలలో మతోన్మాదాన్ని పెంచే వారి వైఖరి కొనసాగుతూనే ఉన్నది. మతోన్మాదం అది మెజారిటీ తరహా అయినా మైనారిటీ తరహా అయినా ప్రమాదకరమే. అన్ని రకాల మతోన్మాదాన్ని నిశితంగా వ్యతిరేకించాలి, ప్రతిఘటించాలి.
BANDLA RAMESH –
మతోన్మాదం పుట్టుక- పరిణామం- నివారణ