మనిషి కథ

200.00

పేజీలు : 184
”మనిషి కథ” భూమి పుట్టుక, గ్రహాల నిర్మాణం, జీవావిర్భావం, జీవ పరిణామం – ఈ అన్ని విషయాలకు సంబంధించిన రహస్యాలను వివరిస్తుంది. ఈ రచన భూమిలోని అడుగు పొరలలో దాగివున్న శిలాజాల నుంచి మానవ జీవితంలోని వివిధ దశలను దాటుకుంటూ ముందుకు పోతుంది. ఈ దశలలోనూ విభిన్న జీవుల అభివృద్ధిని, ప్రాణుల వికాసాన్ని వివరిస్తుంది. ఈ ”మనిషి కథ” ఆధునిక వైజ్ఞానిక పరిశోధనల సహాయంతో మానవ అభివృద్ధికి సంబంధించిన వివిధ దశలను వర్ణిస్తూ ఆధునిక మానవుడి వరకు నడచి వస్తుంది.

Out of stock

Categories: ,

Reviews

There are no reviews yet.

Be the first to review “మనిషి కథ”

Your email address will not be published. Required fields are marked *