మమత అరాచక పాలనలో పశ్చిమ బెంగాల్‌ పయనం ఎటు?

150.00

పేజీలు : 166
పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ పాలన తీరుతెన్నులను వివరించే పుస్తకం ఇది. అరాచక పాలన కొనసాగిస్తున్న మమత నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్న వామపక్షసంఘటనపై మొదటి ఏడాదిలోనే ఎలా కక్షకట్టి దాడులు చేసింది, హత్యలకు పాల్పడిందీ ఈ పుస్తకం తెలియచేస్తుంది. ఈ దారుణాలు మరింత అధికంగా ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. మమత పాలన పశ్చిమబెంగాల్‌ను ఏ దిశగా తీసుకువెళ్తున్నదీ తెలుసుకునేందుకు చక్కగా ఉపయోగపడుతుంది ఈ పుస్తకం.

Reviews

There are no reviews yet.

Be the first to review “మమత అరాచక పాలనలో పశ్చిమ బెంగాల్‌ పయనం ఎటు?”

Your email address will not be published. Required fields are marked *