మహారాష్ట్రలో రైతుల మహా పాదయాత్ర

 40

అది అపురూపమైన దృశ్యం. 40,000 మంది పేద రైతులు, భూమిలేని వ్యవసాయ కార్మికులు నాసిక్‌ నుంచి ముంబాయి వరకూ 200 కిలోమీటర్లకు పైగా నడిచి వెళ్ళారు. వారు నగరం దృష్టిని ఆకర్షించారు. ఎంతో కాలం దాని స్మృతిపథంలో నిలిచి ఉండే దృశ్యాన్ని అందించారు. వారు ఎంతో బలమైన ప్రతికూలతలను అధిగమించారు. వారు బధిరులు వినేలా, అంధులు చూసేలా చేశారు. ఈ పుస్తకం మన కాలంలోని అత్యంత స్ఫూర్తిదాయకమైన పోరాటాల్లో ఒకదాన్ని అక్షరీకరించింది. అదే ప్రజల కంటే కూడా డబ్బుకే ఎక్కువగా కట్టుబడిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహారాష్ట్ర రైతులు జరిపిన పోరాటం. ఇది ఎలా సంభవించింది? దానికి దారి తీసిన కారణాలేమిటి? ఇంత అసాధారణమైన క్రమశిక్షణాయుత, ప్రజాతంత్రయుత, స్వాభిమానపూర్వకమైన ప్రదర్శనను నిర్వహించేందుకు ఆలిండియా కిసాన్‌ సభ ఎంత శ్రమపడి ఉంటుంది? ఈ పాదయాత్రకు కారకులైన నాయకుల్లో ఒకరైన అశోక్‌ ధావలే సవివరమైన వ్యాసం వ్రాశారు.
SKU: THE KISAN LONG MARCH IN MAHARASHTRA Categories: , ,

Description


పేజీలు : 64
వెల : 40/-

Reviews

There are no reviews yet.

Be the first to review “మహారాష్ట్రలో రైతుల మహా పాదయాత్ర”

Your email address will not be published. Required fields are marked *