మహావిశ్వం-మనభూమి

65.00

పేజీలు : 80
ఈ చిన్న పుస్తకం మనకీ విశ్వంపై ఒక అవగాహన కల్గించేందుకు తప్పకుండా ఉపకరిస్తుంది. ఈ భూమి మీదనేనా జీవరాశి వుంది? ఈ అనంత విశ్వంలో మరెక్కడైనా జీవులు వున్నాయా? వుంటే, వాటి విజ్ఞాన స్థాయి ఎలా వుంటుంది? ఈ విశ్వసృష్టి రహస్యాన్ని మానవుడు కనుక్కోగలుగుతాడా? ఇలాంటివి అనేకమైన ప్రశ్నలు ఉదయిస్తాయి. చిన్న పిల్లలు తప్పక చదివి తీరాల్సిన పుస్తకం ఇది.

 

Reviews

There are no reviews yet.

Be the first to review “మహావిశ్వం-మనభూమి”

Your email address will not be published. Required fields are marked *