మార్క్సిస్టు – సిద్ధాంత పరిచయం

90.00

పేజీలు : 124

ప్రపంచాన్ని మార్చిన మహత్తర సిద్ధాంతమైన మార్క్సిజాన్ని అత్యంత సులభంగా తెలియజెప్పే పుస్తకం ఇది. జాతీయ విప్లవకారుడు, భగత్‌సింగ్‌ ముఖ్యసహచరుడు శివవర్మ హిందీలో చేసిన ఈ రచన తెలుగులో ఇప్పటికే పలు ముద్రణలు పొందింది. వివిధ సామాజిక రాజకీయ అంశాలపై మార్క్సిస్టు దృక్పథాన్ని క్లుప్తంగానూ, స్పష్టంగానూ వివరిస్తుంది.

Reviews

There are no reviews yet.

Be the first to review “మార్క్సిస్టు – సిద్ధాంత పరిచయం”

Your email address will not be published. Required fields are marked *