- You cannot add "విప్లవం అంటే ఏమిటి? భగత్ సింగ్" to the cart because the product is out of stock.
ముసాయిదా జాతీయ విద్యావిధానం 2019 విద్యారంగానికి ఉరి
₹30.00
పేజీలు : 40
33 ఏళ్ల తరువాత కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రూపొందించిన ‘జాతీయ విద్యా విధానం ముసాయిదా 2019’ గతంలో అమలైన విద్యావిధానంలోని తప్పొప్పులను పరిశీలించి దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందని ఎవరైనా భావించడం సహజం. కానీ ఈ విధానం విద్యను ప్రయివేటు కార్పొరేట్ల చేతుల్లో పెట్టే విధంగా, కాషాయీకరించే దిశగా అనేక ప్రతిపాదనలు చేసింది. ఒకవైపు విద్యకు నిధులు కేటాయించే బాధ్యతలనుండి ప్రభుత్వం తప్పుకుంటూ మరోవైపు ఉన్నత విద్యలో సృజనను నాశనం చేసేవిధంగా నిరంకుశ అజమాయిషీని చేపట్టాలనుకుంటోంది.
Reviews
There are no reviews yet.