మెరుపుల వాన

40.00

పేజీలు : 40
విద్యార్థులు ఇతరుల సహకారం లేకుండా సొంతంగా చదువుకోవడానికి వీలుగా ఇవి తయారు చేయడం జరిగింది. ఈ గేయాలోని వస్తువులు, భాష కూడా విద్యార్థుల స్థాయిని దృష్టిలో వుంచుకొని జాగ్రత్తగా ఎన్నుకొన్నవే. ఇప్పుడిప్పుడే చదువు నేర్చుకుంటున్న వారికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. తెలుగులో రెండవ తరగతి లోపు బాలల కొరకు సాహిత్యం చాలా తక్కువగా ఉంది. ఆ కొరతను తీర్చడానికే ఈ ప్రయత్నం. నా ప్రయత్యాన్ని ఆదరిస్తీరని ఆశిస్తున్నాను.

SKU: ఒత్తులు లేని గేయాలు Categories: ,

Reviews

There are no reviews yet.

Be the first to review “మెరుపుల వాన”

Your email address will not be published. Required fields are marked *