మ్యాజిక్‌ మ్యాజిక్‌

40.00

పేజీలు : 80
పిల్లలు విజ్ఞానాన్ని ఒక వినోదంగా అందుకోవాలి. వింటూ నేర్చుకోవడం, చూస్తూ నేర్చుకోవడం ఒకనాటివి. వీటికి కాలం చెల్లాలి. ఇప్పుడు ఆడుతూ, పాడుతూ నేర్చుకోవాలి. చేస్తూ నేర్చుకోవాలి. ఈ ‘చదువుల మర్మం’ మన మ్యాజిక్‌లో ఉంది. దీన్ని మనం గుర్తించాలి. చాలా ప్రదర్శనాంశాల్లో విజ్ఞానశాస్త్రం దాగి వుంది. విద్యార్థులకైనా, పెద్దలకైనా ఈ సైన్సును మనం విడమరచి చెప్పాలి. సైన్సు శక్తిని అవగతం చెయ్యాలి. అవగతం కానంతవరకూ రహస్యంగా వున్నంతవరకూ ఎంత భయాన్నీ భ్రాంతినీ కల్గించాయో అవగతం అయ్యాక ”ఇవన్నీ తెలిసేంత వరకే. అందుకే తెలుసుకొనేందుకు ప్రయత్నిద్దాం. తొందరపడకుండా వేచి చూద్దాం” అనే ధోరణిని ప్రబలంగా కల్గించాలి. అప్పుడే మనం ఫలితం సాధించిన వాళ్ళమవుతాం.

Out of stock

Reviews

There are no reviews yet.

Be the first to review “మ్యాజిక్‌ మ్యాజిక్‌”

Your email address will not be published. Required fields are marked *