రాష్ట్రంలో గిరిజనులు – సమస్యలు

 100

పేజీలు : 192
గిరిజనుల స్థితిగతులు, విద్య, వైద్యరంగాలలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు, భూమి సమస్య, అటవీ హక్కులు, సబ్‌ప్లాన్‌ అమలు- ఇలా గిరిజనులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను చారిత్రక దృష్టితో సమన్వయం చేసిన ఓ సమగ్ర అధ్యయనం ఇది. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నపుడు చేసిన అధ్యయనం ఇది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రెండు రాష్ట్రాలకు ఇది ఉపయుక్తంగా ఉంటుంది.

Reviews

There are no reviews yet.

Be the first to review “రాష్ట్రంలో గిరిజనులు – సమస్యలు”

Your email address will not be published. Required fields are marked *