రీటా నేర్చిన పాఠం బృందా కారత్‌ జ్ఞాపకాలు 1975 -1985

200.00

పేజీలు 184

ఒక మెరుగైన ప్రపంచం ఆమె కల.ఆ కల సాకారం చెయ్యాలన్న లక్ష్యంతో పనిచేసే ఒక రాజకీయ శక్తి లో తానూ భాగస్వామి అయిన తీరు, ఆ క్రమంలో తనకు ఎదురైన అనుభవాలను మనతో పంచుకుంటుంది. ఈ రీటా వేరెవరో కాదు భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) కార్యకర్తగా మొదలిడి ఆ పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యురాలిగా ఎదిగిన బృందా కారత్‌ ఆత్మకధాత్మక కథనం ఇది.

Reviews

There are no reviews yet.

Be the first to review “రీటా నేర్చిన పాఠం బృందా కారత్‌ జ్ఞాపకాలు 1975 -1985”

Your email address will not be published. Required fields are marked *