లావు బాలగంగాధరరావు అనుభవాలు – జ్ఞాపకాలు

80.00

పేజీలు : 88
బాలగంగాధరరావు నీతి, నిజాయితీకి ఎప్పుడూ కట్టుబడి ఉన్నారు. నిస్వార్థంగా ప్రజాసేవ చేశాడు. ఈ రోజుల్లో అటువంటి వ్యక్తులు రాజకీయాల్లో చాలా తక్కువ. ఒక మామూలు వ్యక్తిగాని, రాజకీయ వ్యక్తిగాని ఏపార్టీకి చెందినవారైనా సరే ఆయన జీవితాన్ని తెలుసుకొని, నేర్చుకోవాల్సిన గుణాపాఠాలు చాలా ఉన్నాయి.
– జస్టిస్‌ ఆమంచర్ల గంగాధరరావు
ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు మాజీ న్యాయమూర్తి

Reviews

There are no reviews yet.

Be the first to review “లావు బాలగంగాధరరావు అనుభవాలు – జ్ఞాపకాలు”

Your email address will not be published. Required fields are marked *