లుడ్విగ్‌ ఫొయెర్‌బాఖ్‌, సంప్రదాయ జర్మన్‌ తత్వశాస్త్ర పరిసమాప్తి

60.00

ప్రతి వర్గ పోరాటమూ రాజకీయ పోరాటమే కనుక, ఈ పోరాటాలన్నీ అనివార్యంగా రాజకీయ రూపాన్ని ధరించి తీరతాయి. కనుక, కనీసం ఈ రంగానికి సంబంధించినంత వరకు, రాజ్యం – రాజకీయ వ్యవస్థ- ద్వితీయ స్థానంలోనూ, ఆర్థిక సంబంధాలకు చెందిన పౌరసమాజం – నిర్ణయాత్మక స్థానంలోనూ వుంది. హేగెల్‌ కూడా ఆమోదించబడిన ఈ సంప్రదాయ అభిప్రాయం ప్రకారం రాజ్యమే నిర్ణాయక శక్తియనీ, పౌర సమాజం దానిచేత నిర్ణయింపబడే శక్తి అనీ భావించాడు.
పేజీలు : 72

Reviews

There are no reviews yet.

Be the first to review “లుడ్విగ్‌ ఫొయెర్‌బాఖ్‌, సంప్రదాయ జర్మన్‌ తత్వశాస్త్ర పరిసమాప్తి”

Your email address will not be published. Required fields are marked *