వానరుడు నరావతరణ

70.00

పేజీలు : 88

మనిషి ఎక్కడి నుండి వచ్చాడు? ఈ ప్రశ్నకు రెండు రకాల సమాధానాలు వస్తాయి. దేవుడు సృష్టించాడనేది ఒక సమాధానం. మనిషి కోతినుండి పుట్టాడనేది రెండో సమాధానం. మొదటిది పురాణాలు చెప్పే సమాధానం. రెండోది సైన్సు చెప్పే సమాధానం. ఆధారాలతో సహా నిరూపించేది సైన్సు.  ఈ శాస్త్రీయమైన కథనాన్నే ఈ చిన్న పుస్తకంలో వివరించడం జరిగింది.

 

Reviews

There are no reviews yet.

Be the first to review “వానరుడు నరావతరణ”

Your email address will not be published. Required fields are marked *