వామపక్షం – నూతన ప్రపంచం

150.00

పేజీలు : 192

క్యూబాలో ఆశ్రయం పొందుతున్న ఆమె వెనిజులాలోచావెజ్‌ అమలుచేస్తున్న విధానాలను బలపరుస్తున్న వారిలో ప్రథమురాలు. గత యాభై ఏళ్ళకు పైగా అధ్యయనం, రచనలు, పోరాటాల ద్వారా విశేష అనుభవం సంపాదించిన హర్నేకర్‌ రాసిన ఈ పుస్తకం ద్వారా గతంలో ఉన్న ఎన్నో అభిప్రాయాలను పూర్వపక్షం చేశారు. ప్రపంచీకరణ చెడు ప్రభావాలను అత్యంత శక్తివంతంగా తన రచనల ద్వారా బట్టబయలు చేసిన ప్రముఖ సామాజికవేత్త సమీర్‌ కూడా ఈ పుస్తకాన్ని కొనియాడారు. 19వ శతాబ్దం, 20వ శతాబ్దం ప్రథమ దశలో ఉన్న పెట్టుబడిదారీ విధానం, సామ్రాజ్యవాదానికీ, నేటి ప్రపంచీకరణ పరిస్థితులకూ ఉన్న భిన్నత్వాన్ని ఆమె ఈ పుస్తకంలో సోదాహరణంగా వివరించారు.

Reviews

There are no reviews yet.

Be the first to review “వామపక్షం – నూతన ప్రపంచం”

Your email address will not be published. Required fields are marked *