వార్తా రచన

120.00

పేజీలు : 192
సుప్రసిద్ధ పాత్రికేయులు, సీనియర్‌ సంపాదకులు కొండుభట్ల రామచంద్రమూర్తి ఖమ్మం జిల్లా తల్లాడలో జిన్మించారు. రాజనీతి శాస్త్రంలో ఎం.ఎ; ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జర్నలిజంలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ చేశారు. 1976లో ఆంధ్రప్రభలో కెరీర్‌ను ప్రారంభించిన రామచంద్రమూర్తి పుష్కరకాలం పాటు ఆ పత్రికకు సేవలందించారు. తర్వాత ఉదయం (1984 – 95) వార్త (1998-2002) పత్రికలలో వివిధ హోదాలలో పని చేశారు.

Reviews

There are no reviews yet.

Be the first to review “వార్తా రచన”

Your email address will not be published. Required fields are marked *