విప్లవకవియోగి వీరబ్రహ్మం సామాజిక ప్రక్రమం – వీరసామాజిక రచన
₹120.00
పేజీలు : 144
ఆచార్య పులికొండ సుబ్బాచారి గారు తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా మధిర మండలం, మర్లపాడు గ్రామంలో 1956 జూలై 10న జన్మించారు. 1983లో ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ఎం.ఎ తెలుగు చదివారు. జానపద విజ్ఞానంలో ‘రుంజెలు – ఒక పరిశీలన’, ‘జానపద విజ్ఞానంలో ఆశ్రిత సాహిత్యం’ అనే అంశాల మీద ఎం.ఫిల్, పిహెచ్.డిలు చేశారు. ‘దక్షిణ భారత జానపద విజ్ఞానకోశం’ నిర్మించారు. ‘మల్లన్న కల్ట్’ అనే అంశం మీద గొప్ప గ్రంథం రచించారు. ‘డైనమిక్స్ ఆఫ్ తెలుగు ఫోక్ లోర్’ అనే యుజిసి ప్రాజెక్టు చేశారు.
Reviews
There are no reviews yet.