విమర్శిని

250.00

పేజీలు : 312

ఆచార్య కొలకలూరి ఇనాక్‌ రచించిన సాహిత్య విమర్శ గ్రంథం ‘విమర్శిని’కి 2018 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆయనకు ఆరు దశాబ్దాల సాహిత్య జీవితముంది. ఆయన కవి, కథకుడు, నవలాకారుడు, నాటక రచయిత, పరిశోధకుడు, విమర్శకుడు, మంచి వక్త. ‘తెలుగు వ్యాస పరిణామం’ అంశం మీద పరిశోధన చేశారు. సాహిత్య పరామర్శ, ఆధునిక సాహిత్య విమర్శ సూత్రం, జానపదుల సాహిత్య విమర్శ, సూద్ర కవి శంభుమూర్తి వశుచరిత్ర వైశిష్ట్యం, సాహిత్య దర్శిని, పత్రత్రయి మొదలైన విమర్శ గ్రంథాలు ప్రచురించారు.

SKU: 2018 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన గ్రంథం Categories: ,

Reviews

There are no reviews yet.

Be the first to review “విమర్శిని”

Your email address will not be published. Required fields are marked *