విషప్పురుగు

120.00

పేజీలు : 160
‘ఈ ప్రపంచ జీవనగతిని మార్చేస్తూ, ఆయా జాతుల సంస్క ృతులనే ధ్వంసం చేస్తున్న ప్రపంచీకరణ, పేదవారి బతుకుల్ని రానురాను పాతాళానికి తొక్కేస్తున్న ఈ రాజ్య వ్యవస్థ… ఇవే నిజమైన విషప్పురుగులు.ఈ అంశాన్నే తన కథల్లో చిత్రించి సఫలీకృతుడైనాడు రాసాని..”
రాసాని ప్రజా జీవితాలని చిత్రించడానికి కథారూపాన్ని ఎన్నుకొని ఆరు సంపుటాలుగా వ్రాసారు. వీటికి తోడు ఎనిమిది నవలలు, మరో ఎనిమిది నాటికలు, నాలుగు నాటకాలు, ఏడు పరిశోధనా గ్రంథాలు, ఒక విశిష్టరచన చేసారు. ఐదు సంకలనాలకు సహసంపాదకత్వం వహించారు. అంతేకాక అనేక అంశాలపై కామధేను, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి దినపత్రికలకు, కళాదీపికకు కాలమ్‌ రచనలు చేసారు.

SKU: గిరిజన, సంచార తెగల కథలు Categories: ,

Reviews

There are no reviews yet.

Be the first to review “విషప్పురుగు”

Your email address will not be published. Required fields are marked *