వి.ఆర్‌. బొమ్మారెడ్డి – జ్ఞాపకాలు అనుభవాలు

90.00

పేజీలు : 128
అరుదైన అర్ధశతాబ్ది కమ్యూనిస్టు జర్నలిస్టు…  చిన్నతనం నుంచే కమ్యూనిస్టు ఉద్యమం పట్ల ఆకర్షితులై, తర్వాత పత్రికా రంగంపై ఆసక్తి పెంచుకున్న బొమ్మారెడ్డిగారు ఏడు దశాబ్దాలలోనూ కమ్యూనిస్టు ఉద్యమ ప్రారంభం, విస్తరణ, విజయాలు, అపజయాలు, పాలకుల నిర్బంధాలూ, అంతర్గత విచ్చిన్నాలూ, దాడులూ దౌర్జన్యాలూ కఠిన శిక్షలూ అగ్నిపరీక్షలూ అన్నిటినీ చూశారు.అత్యున్నత గౌరవాస్పదులైన అగ్రనేతల నుంచి అతి సామాన్య యువ కార్యకర్తల వరకూ అందరితో కలసి పనిచేశారు. ఏడు దశాబ్దాల పైబడిన జీవితంలో ఎన్నడూ క్రమశిక్షణ తప్పలేదు. నిర్మాణం గీత దాటలేదు. రాజకీయ విధానంలో తడబడలేదు. స్వార్థం కోసం పాకులాడలేదు. నిర్బంధాలకు భయపడలేదు. బాధ్యతలూ భారాలకు జంకలేదు. వివాదాలకు అవకాశమివ్వలేదు. చెక్కుచెదరని సంకల్పంతో మొక్కవోని దీక్షతో ఆహౌరాత్రులు అక్షర సైనికుడుగా పత్రికా రంగంలో పనిచేశారు.

Reviews

There are no reviews yet.

Be the first to review “వి.ఆర్‌. బొమ్మారెడ్డి – జ్ఞాపకాలు అనుభవాలు”

Your email address will not be published. Required fields are marked *