సంచలన శతాబ్దం

70.00

పేజీలు : 128
సంచలనాత్మక 20వ శతాబ్దం గురించి ప్రపంచ ప్రఖ్యాత చరిత్రకారుడు ఎరిక్‌ హాబ్స్‌ బామ్‌ విశ్లేషణ ఇది ఇటలీకి చెందిన ఆంటోనియో పోలిటోతో జరిపిన ఈ సంభాషణలో గడిచిన దశాబ్దం మనకిచ్చిన దేమిటి? 21వ శతాబ్దం తీరుతెన్నులపై అది ఎలాంటి ప్రభావం చూపుతుంది? లాంటి కీలకమైన ప్రశ్నలకు సమాధానాలను ఆయన దీనిలో వివరిస్తారు. ఓ రకంగా ‘ఏజ్‌ ఆఫ్‌ ఎక్స్‌ట్రీమ్స్‌ : దిషార్ట్‌ ట్వంటీయత్‌ సెంచురీ 1914 – 1991’ కి ఇది కొనసాగింపు.

Categories: ,

Reviews

There are no reviews yet.

Be the first to review “సంచలన శతాబ్దం”

Your email address will not be published. Required fields are marked *