సామాజిక విప్లవకారుడు పోతులూరి వీరబ్రహ్మం

 120

బ్రహ్మంగారు తాత్వికుడు కావడానికి తాను పుట్టి పెరిగిన శతాబ్దిలోని ఆయా పరిస్థితులే హేతుభూతాలయ్యాయని చెప్పవచ్చు.
- కన్నెకంటి రాజమల్లాచారి
బ్రహ్మంగారు చేసిన గురుబోధలు ఎంతో గుట్టుగా ఉన్నా పామర జనం గుండెలలోకి సూటిగా దూసుకుపోయే బాణాల వంటివి.
- ఆరుద్ర
వీరబ్రహ్మం తాత్విక భావధార అచలయోగ సంబంధి.
- కె. కాత్యాయనీ విద్మహే
వీరబ్రహ్మం నడిపిన ఉద్యమం చాలా విశాల దృక్పథంతో నడిచింది. బుద్ధుడిలాగా ఈయన స్వార్థాన్నీ, సామాజిక అసమానతల్నీ ద్వేషించాడు.
- జి. లకీëనరసయ్య
వీరబ్రహ్మం తానేది చెప్తున్నారో దాన్ని ఆచరించి చూపడానికి వీలుగా కులమతాలకు అతీతంగా వివిధ వృత్తుల వారిని దగ్గరకు చేర్చుకున్నారు.
- దార్ల వెంకటేశ్వరరావు
ఎవరు చెప్పినా భగవంతుని దృష్టిలో అందరూ సమానమే అని చెప్పారు. కాని అందరూ సమానమవుతారని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మాత్రమే చెప్పారు.
- కడియాల సుబ్బనాచారి
బ్రహ్మంగారు కేవలం ఒక అధ్యాత్మిక వేత్త మాత్రమే కాదు. ఛాందస భావాలు లేని ఒక అభ్యుదయవాది కూడా
- మందరపు హైమవతి

Description


పేజీలు : 152
వెల : 120/-

Reviews

There are no reviews yet.

Be the first to review “సామాజిక విప్లవకారుడు పోతులూరి వీరబ్రహ్మం”

Your email address will not be published. Required fields are marked *