సాహిత్య గమ్యం

25.00

పేజీలు : 40
ప్రపంచీకరణ విషఫలితాలపై హెచ్చరిస్తూ ‘పొగచూరిన ఆకాశం’ కవిత్వం వెలువరించిన సీనియర్‌ కవి డా|| అద్దేపల్లి రామమోహనరావు. ఔత్సాహిక కవులకు ఉపయోగపడే రీతిలో రాసిన వ్యాసాలు ఇవి. ఇటీవల కవిత్వం విరివిగా వస్తున్నా, అధ్యయన లోపం కారణంగా కవిత్వంలో గాఢత లేదనే అభిప్రాయం సర్వత్రా ఉంది. ఆ లోటును తీర్చే దిశగా పలు కవిత్వాంశాలను విశదీకరించడానికి ఈ వ్యాసాల్లో ప్రయత్నించారు. కవిత్వ రచనను మెరుగుపరుచు కోవడానికి ఔత్సాహికులకు ఈ వ్యాసాలు ఉపకరిస్తాయి.

Reviews

There are no reviews yet.

Be the first to review “సాహిత్య గమ్యం”

Your email address will not be published. Required fields are marked *